Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... పీసీసీ చీఫ్ డీఎస్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2011 (13:27 IST)
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా డి. శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో పార్టీని పటిష్టపరచగల నాయకుడు ఒక్క డీఎస్ మాత్రమేనని అధిష్టానం బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తిరిగి మూడోసారి డీఎస్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పార్టీపరంగానే కాకుండా ప్రస్తుతం రగులుతున్న తెలంగాణా ప్రాంతంలో తలెగరేస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముకుతాడు వేయాలంటే అది డీఎస్ వల్లనే సాధ్యమవుతుందని పలువురు సీనియర్ నాయకులు చెప్పడంతో పీసీసీ చీఫ్ పదవి డీఎస్‌కు మరోసారి దక్కిందని తెలుస్తోంది.

ఇవన్నీ ఇలావుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త చిక్కుల్లో పడేందుకు సిద్ధంగా లేదని ఓ సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments