Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకం కాదు: కేసీఆర్

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (15:24 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. గురువారం వెల్లడైన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేకం కాదని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌లో తక్షణం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో తెలంగాణవాదులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దన్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక పని చేయాల్సి ఉందన్నారు.

వీరంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పోతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఆగదనిద కేసీఆర్ స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments