Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిష్పక్షపాతంగా ఉంది: లగడపాటి

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (13:19 IST)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక నిష్పక్షపాత్రంగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అభివృద్ధి, వెనుకుబాటు ప్రాంతీయవారీగా కాకుండా జిల్లాల వారీగా ఉందని కమిటీ చెప్పడం శుభపరిణామమని లగడపాటి వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా తెలుగుతల్లీ కన్నీళ్లు తుడిచి సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ముడి వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలో అన్ని పార్టీల, అన్ని వర్గాల, ప్రజల అభిప్రాయాలను సేకరించిందని చెప్పారు. కమిటీ సేకరించిన సమాచారంతో సరియైన నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారని లగడపాటి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments