Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రానికి రేపు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమర్పణ!!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2010 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తన తుది నివేదికను ఈనెల 30వ తేదీన సమర్పించనుంది. గురువారం సాయంత్రం 3.30 గంటలుకు విజ్ఞాన్ భవన్‌లోని కేంద్ర హోంశాఖా మంత్రి కార్యాలయంలో ఆశాఖామంత్రి చిదంబరంకు కమిటీ సభ్యులు సమర్పిస్తారు.

తొలుత డిసెంబరు 31వ తేదీన నివేదిక సమర్పించాలని భావించారు. అయితే, ఆ రోజున హోంమంత్రి చిదంబరం అరుణాచల్ ప్రదేశ్‌లో అధికార పర్యటన కోసం వెళుతున్నారు. అయితే, 30వ తేదీన మంత్రి అందుబాటులో ఉంటానని వెల్లడించారు. దీంతో ఆ రోజునే నివేదిక సమర్పించేందుకు సమయం కేటాయించాలని మంత్రిని కమిటీ కోరింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్ గొప్ప మనసు.. కిడ్నీ మార్పిడికి సాయం

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

మరణాన్ని వణికించే మహారాజు కథే డాకూ మహారాజ్ గా టీజర్ విడుదల

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

Show comments