Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వ్యవస్థాపక వేడుకలు: 'అనంతపురం'లో రసాభాస!

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2010 (13:39 IST)
కాంగ్రెస్ పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను మంగళవారం రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్‌లో జరిగాయి. ఈ వేడుకలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి తదితరులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిష్టం మేరకే తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.

అయితే, అనంతపురం జిల్లాలో ఈ వేడుకలు రసాభాసగా మారాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ వర్గ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన డీసీసీ సమావేశంలో మంత్రి రఘువీరా, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగి ఒకరిపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని సర్ధి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments