Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల రుణం తీర్చుకోవడానికే నా పోరాటం: చంద్రబాబు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (14:50 IST)
తాను అనని మాటలు తనకి అంటగట్టి రైతులకు దూరం చేసే కుట్ర చేశారని నిరవధిక దీక్షలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతుల రుణం తీర్చుకునేందుకే తాను పోరాటం చేస్తున్నానన ి ఆయన చెప్పారు. విపత్తు బాధితులకు నష్టపరిహారం, పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ తన పోరాటం ఆగదని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. రైతు సమస్యలపై నిరవధిక దీక్ష చేస్తున్న బాబును పరామర్శించే వారు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా.. చంద్రబాబు అల్లుడు, ప్రముఖ సినీనటుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా తన మామ చంద్రబాబును పరామర్శించారు. ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్యలు కూడా బాబును కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

కాగా.. బాబు మరో అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోమవారం సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో చంద్రబాబుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరోజు పాటు దీక్ష చేయనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments