Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిరవధిక దీక్షకు జయలలిత మద్దతు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (12:18 IST)
రైతు సమస్యలపై "గాంధీ గిరి" చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుకు మరో భారీ మద్దతు లభించింది. బాబు దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.

ఈ మేరకు ఆమె ప్రత్యేక దూత, ఎంపీ సంబాలితో సందేశాన్ని పంపించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు సంఘీభావంగా జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని సంబాలీ పేర్కొన్నారు. మరోవైపు బాబుకు మద్దతు ప్రకటించేందుకు జాతీయ స్థాయి నాయకులు దీక్షా శిభిరానికి చేరుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments