Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం కావాలని నేనే తొలి సంతకం చేశాను: కన్నబాబు

Webdunia
కాంగ్రెస్ పార్టీ, కడప ఎంపీ పదవికి రాజీనామా చేసిన వై.ఎస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తానే మొదటి సంతకం పెట్టానని విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ్యుడు కన్నబాబు(ఉప్పలపాటి వెంకటరమణరాజు) అన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కన్నబాబు స్పష్టం చేశారు.

కానీ కాంగ్రెస్‌లో ఉండాలా, జగన్‌ వైపు వెళ్లాలా అనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యకర్తల కోరిక మేరకే నడుచుకుంటానని కన్నబాబు అన్నారు.

ఒకవేళ కార్యకర్తలు కోరితే రాజీనామా సిద్ధమని కన్న వెల్లడించారు. అయితే విశాఖ జిల్లాలో జగన్ చేపట్టే ఓదార్పులో పాల్గొనని ఆయన స్పష్టం చేశారు. యలమంచిలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరింప చేస్తామన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments