Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్తే సోనియాజీ.. జేసీ: నీకు మంచి భవిష్యత్తుంది.. సోనియా

Webdunia
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. సోమవారం అధినేత్రి సోనియా గాంధీని పార్లమెంటులోని పార్టీ ఆఫీసులో సమావేశమైన సందర్భంలో రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయతను కనబరుస్తున్న జేసీకి మంచి భవిష్యత్తు ఉన్నదనీ సోనియా గాంధీ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయనను విలేకరులు ప్రశ్నించారు.

ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కలేదు కనుక దానికోసం యత్నిస్తున్నారా...? అని అడిగితే, తనకు అమాత్య పదవి వద్దని సోనియాతో చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

Show comments