Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్టీ పెడితే మాతో పెట్టుకో: జగన్‌కు వెంకయ్య సూచన!

Webdunia
కాంగ్రెస్ రెబెల్ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు ఫోనులో మాట్లాడారు. జగన్ పెట్టే కొత్త పార్టీని తాము స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

అదేసమయంలో కొత్త పార్టీ తమతో పొత్తు పెట్టుకోవాలని జగన్‌కు వెంకయ్య సూచించినట్టు సమాచారం. కర్ణాటక మంత్రులు గాలి సోదరుల సూచన మేరకే వెంకయ్య ఫోన్ చేసినట్టు సమాచారం.

జగన్ పెట్టే కొత్త పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నిలబడాలంటే మంచి పట్టున్న భారతీయ జనతా పార్టీ లేదా మరొక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఇలాంటి అవసరం జగన్‌కు లేదు. ఈ విషయాన్ని గ్రహించిన భాజపా నేతలు జగన్‌తో ఇప్పటి నుంచి టచ్‌లో ఉంటూ వస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments