Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యంతరానికి సిద్ధం కావాలి: నేతలకు బాబు పిలుపు!

Webdunia
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ క్షణమైనా జరుగవచ్చని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలతో అంటున్నారు. అందువల్ల ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సమాయాత్తం చేయాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన పార్టీ సీనియర్ నేతలతో నిరంతరం చర్చిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని, ఈ ఎన్నికలు ఎపుడైనా జరుగవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో నేత ఒక అన్నారు. ప్రస్తుత పరస్థితుల్లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా ఉందన్నారు. అయితే, ఆ పార్టీ అధికార పార్టీతో చేతులు కలిపేందుకు నిర్ణయించుకోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ హోదాను కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

Show comments