Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్.. వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: కేసీఆర్ హెచ్చరిక

Webdunia
వచ్చే 2014 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 41 ఎంపీ సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు కృషి చేస్తామని కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడే మీడియా సమావేశంలో మాట్లాడేటపుడు వళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ కొత్త సీఎంను గరీబోళ్ళ బిడ్డగా అభివర్ణించారు. ఈయన వల్ల తెలంగాణ రాష్ట్ర సాధ్యం కాదని తేల్చిపారేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది ఒక్క కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉందన్నారు. పైపెచ్చు వచ్చే 2011లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని కేసీఆర్ జోస్యం చెప్పారు.

డిసెంబర్‌ 9వ తేదీన వరంగల్‌ జిల్లా కేంద్రంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ ఢిల్లీ పెద్దల దిమ్మదిరిగేలా ఉంటుందని కేసీఆర్‌ జోస్యం చెప్పారు. అదేరోజు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలావుండగా, వరంగల్‌ సభ కోసం తెరాస నేతలు 2.50 కోట్ల నిధులను చందాలు, కూలీల రూపేణ సేకరించినట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

Show comments