Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిపై ప్రధాని మౌనం దేశానికి శాపం: చంద్రబాబు

Webdunia
2 జీ స్పెక్ట్రమ్‌పై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వహించడం దేశానికి శాపమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ మాత్రమే గాకుండా కోట్ల విలువ చేసే అవినీతి కుంభకోణాలపై ప్రధాని నోరు విప్పట్లేదని బాబు చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గురువారం ఉదయం విశాఖ వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. భారీ అవినీతి కుంభకోణాలు జరుగుతుంటే పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. అవినీతిపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అవసరం అయితే అవినీతిపై జాతీయస్థాయిలో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దేశంలో ఒక్క 2జీ కుంభకోణమే మాత్రమే కాదు.. ఎంతోమంది అవినీతి రాజాలు పెరిగిపోయారని బాబు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Show comments