Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీ- కూతుళ్లకు అశ్రు నివాళులు

Webdunia
కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకున్న ఆ తండ్రి హృదయం... కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి ముక్కలై ఆగిపోయింది. కానరాని లోకాల్లోనూ కనుపాపలా చూసుకుంటానని కూతురుని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది.

కిడ్నాప్‌కు గురై శవమై తేలిన విజయవాడ చిన్నారి నాగ వైష్ణవి, ఆమె తండ్రి పలగాని ప్రభాకర్లకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రభాకర్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రజలు, సన్నిహితులు తరలి వచ్చారు.

రాష్ట్రమంత్రులు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇతర నాయకులందరూ తండ్రీ-కూతుళ్లకు నివాళులర్పించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments