Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిష్టానం హామీతోనే రాజీనామాలు వెనక్కి: పొన్నం

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (13:13 IST)
తమ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన తాము రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తమను జిల్లాలో తిరగనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నేతలు హెచ్చరించడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణ వ్యవహారంపై అందరి కంటే ముందుగా కాంగ్రెస్‌ నేతలే స్పందించారని, స్పదిస్తున్నారని గుర్తు చేశారు. తమ పదవులను కూడా వదులకుని కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం వల్లే రాజీనామాల ఉపసంరించుకున్నారని వివరించారు.

ఈ నెల 28వ తేదీ వరకు రాజకీయ జేఏసీ నేతలకు గడువు ఇచ్చినందున జిల్లాలోని విద్యార్థి, యువజన, రాజకీయ జేఏసీ నేతలందరూ తొందరపడి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని విజ్ఞప్తి చేశారు. పరస్పరం బురద జల్లు కోవడం వల్ల తెలంగాణవాదం బలహీనపడుతుందని ఆయన హితవు పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

Show comments