Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ప్రరాపా నేత

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2009 (16:14 IST)
ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత కేఎస్ఆర్ మూర్తి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా ఆయన ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల ఒకటో తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన తెలిపారు.

సినీ హీరో చిరంజీవికి రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, ప్రజారాజ్యం పార్టీని శక్తివంతమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేక పోయారన్నారు. ప్రరాపాకు తన లేఖను అధినేతకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు తెలిపారు. ఎన్నికల కోసం నిధులు సేకరించినప్పటికీ ఖర్చు చేయలేదన్నారు.

అందువల్ల అనేక ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారని ఆరోపించారు. కేఎస్ఆర్ ఆరోపణలపై ప్రరాపా అధికార ప్రతినిధి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీలో చేరేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకున్నామనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

Show comments