Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా- పసిఫిక్ మార్కెట్‌పై దృష్టిసారించిన ఫిలిప్స్ కంపెనీ

Webdunia
భారత్, చైనా దేశాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఆసియా, పసిఫిక్ రీజియన్‌లపై దృష్టి సారించినట్టు ఫిలిప్స్ కంపెనీ వెల్లడించింది. దీనిపై ఫిలిప్స్ లైటింగ్ ఆసియా రీజినల్ డైరక్టర్ నిజెల్ డి అక్రీ మాట్లాడుతూ తమ ఉత్పత్తి విక్రయాలకు భారత్-చైనాల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ఈ వృద్ధి రేటును ఇదేవిధంగా కొనసాగించేందుకు వీలుగా ఆసియా, పసిఫిక్ రీజియన్‌ మార్కెట్‌పై దృష్టి సారించినట్టు తెలిపారు.

ప్రధానంగా ఆసియా మార్కెట్‌లో లెడ్ వస్తు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా లెడ్ లైట్ మార్కెట్ ఒక బిలియన్ యూరోలుగా ఉన్నట్టు ఉందన్నారు. ఇది వచ్చే 2015 నాటికి 12 బిలియన్ యూరోలకు చేరుకోవచ్చని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

Show comments