Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమపై సెబీ ఎలాంటి నిషేధం విధించలేదు: అడాగ్

Webdunia
రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్, ఈ కంపెనీలకు చెందిన నలుగురు డైరక్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టకుండా స్టాక్ ఎక్చేంజ్ బోర్డు నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలను అనిల్ అంబానీ గ్రూపు తోసిపుచ్చింది.

విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టి ఈ రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రెండు సంస్థలతో పాటు.. డైరక్టర్లపై 2012 వరకు నిషేధం విధించినట్టు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

దీనిపై అనిల్ అంబానీ గ్రూపులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. సెబీ రెగ్యులేటర్ తమపైనా తమ సంస్థల డైరక్టర్లపైనా ఎలాంటి నిషేధం విధించలేదని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధికార ప్రతినిధి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

Show comments