Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిటీ బ్యాంకు స్కామ్: నిధుల మూలాలపై ఐటీ శాఖ ఆరా!!

Webdunia
సిటీ బ్యాంకు గుర్గాన్ బ్రాంచ్ కుంభకోణంపై ఆదాయ పన్ను శాఖ సొంతగా దర్యాప్తు చేపట్టనుంది. గుర్గాన్ శాఖ సిటీ బ్యాంకులో 400 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. దీనికి సంబంధించి బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్ శివరాజ్ పూరిని అరెస్టు చేశారు.

అయితే, ఈ కుంభకోణంపై ఆదాయపన్ను శాఖ అధికారులు సొంతగా దర్యాప్తు చేపట్టి నిధులపై ఆరా తీయాలని భావిస్తున్నారు. దేశ స్టాక్ మార్కెట్‌ల్లోకి లెక్కల్లోని ధనాన్ని పెట్టుబడుల రూపంలో మళ్లించారా అనే అంశంపై విచారణ సాగించనుంది.

సిటీ బ్యాంకు నుంచి స్వాహా చేసిన 400 కోట్ల రూపాయలల్లో హీరో కార్పొరేట్ సర్వీసెస్‌కు రూ.13.75 కోట్లు, ఓకేఎస్ స్పాన్ టెక్‌కు రూ.2 కోట్లు, సత్యం ఆటోకు రూ.25 కోట్లు చొప్పున శివరాజ్ పురి మళ్లించినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments