Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలంలో పాల్గొనకుండానే టాటా లైసెన్సు పొందారు..!

Webdunia
టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాపై రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ మరోసారి విరుచుకుపడ్డారు. వేలంలో పాల్గొనకుండానే టాటా స్పెక్ట్రమ్ లైసెన్సు పొందారని ఆయన ఆరోపించారు. డ్యూయల్ టెక్నాలజీ కోసం, విధానాన్నే మార్పు చేసి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగాయని చంద్రశేఖర్ మరోసారి ఆరోపించారు.

టాటాలకు చెందిన పిఆర్ కన్సల్టెంట్ నీరారాడియా, రతన్ టాటాలకుమధ్య జరిగిన సంభాషణల టేపులు బయటకురావడంతో టాటా కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో టెలికాం విభాగం నుంచి లాబీయిస్టులను ఏరిపారేయాలని చంద్రశేఖర్ డిమాండ్ చేసారు.

కొందరి రాజకీయ ప్రయోజనాలకోసం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల రతన్ టాటా రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. టాటాలకు లాభం చేకూర్చడంలో మాజీ టెలికం రెగ్యులేటర్ ప్రదీప్ బైజాల్ పాత్రను కూడా ఆయన ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments