Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమతి వచ్చే వరకూ 3జీ వీడియో కాలింగ్ బంద్..!!

Webdunia
రక్షణ సంస్థల నుంచి అనమతి వచ్చేంతవరకు 3జీ సేవల ద్వారా అందిస్తున్న వీడియో కాలింగ్ సదుపాయాన్ని నిలిపివేయాలని మూడు ప్రముఖ టెలికాం సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్, రియలన్స్‌ సంస్థలకు ప్రభుత్వం ఒక లేఖ రాసింది.

3 జీ సేవలను అమల్లోకి తేవడం ద్వారా త్వరలోనే వీడియో కాలింగ్ సేవలను అందించాలనుకుంటున్న కంపెనీలు ఆ సేవలను ప్రారంభించే ముందు తమకు సమచారం అందించాలని టెలికాం రంగం (డాట్‌) కోరింది. ఈ మూడు సంస్థలు ఇప్పటికే 3జీ సేవలను ప్రారంభించాయి. ఈ ఏడాది చివరినాటికి వీడియో కాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments