Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెగో ఉత్పత్తి కోసం హోసూర్‌లో కొత్త ప్లాంట్: టివిఎస్

Webdunia
భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్ కంపెనీ గతేడాది ప్రవేశపెట్టిన విగో స్కూటర్‌ను ఉత్పత్తి చేయడానికి తమిళనాడులోని హోసూర్‌లో మరో యూనిట్‌ను నిర్మించనున్నట్లు తెలిపింది. దేశీయ మార్కెట్‌ నుంచి విగోకు భారీ డిమాండు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

నవంబర్ 2009లో విగోను టివిఎస్ కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. అయితే ఈ స్కూటర్‌కు అనూహ్య రీతిలో డిమాండ్ రావడంతో హోసూర్‌లో ఉన్న ప్రధాన కార్యాలయ కంపెనీ దీని ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందుకు తమ ప్లాంట్‌ను విస్తరించనున్నామని టివిఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు (మార్కెటింగ్ అండ్ సేల్స్) హెచ్ ఎస్ గోయిండి తెలిపారు.

" తమిళనాడు మాకు అతిపెద్ద మార్కెట్. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తమిళనాడు మార్కెట్‌లో విగోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"ని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments