Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నాటికి ద్రవ్యోల్బణం 6శాతానికి దిగిరావొచ్చు

Webdunia
నవంబర్ నెల ద్రవ్యోల్బణం ప్రోత్సాహకర స్థాయిలో నమోదవ్వడంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఇది 6 శాతానికి దిగిరావచ్చని ప్రభుత్వం అంచానా వేస్తుంది. నవంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.48 శాతానికి పడిపోవడంతో వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఇది 6 శాతానికి దిగిరావచ్చని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అంచనా వేశారు.

అంతే కాకుండా.. గత కొద్ది కాలంగా రెండంకెల స్థానంలో ఉన్న ఆహార ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టడాన్ని ప్రణబ్ గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల అనంతరం ప్రణబ్ ఈ విధంగా స్పందించారు.

నవంబర్‌తో ముగిసిన వారాంతానికి గానూ ద్రవ్యోల్బణం 7.48 శాతంగా నమోదైంది. అక్టోబర్‌ నెలలో 8.58 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నవంబర్, 2009లో ఇది 4.50 శాతంగా ఉంది. జులై వరకూ ఇది 10 శాతానికి పైగా కొనసాగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

Show comments