Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్ 2020: పదేళ్లలో 50 కోట్ల ఉద్యోగాలు: ప్రణబ్

Webdunia
రానున్న పదేళ్లలో భారత్‌లో ఉద్యోగాలు లభించనున్నాయి. 2020 నాటికి భారత్‌లో 50 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దే దిశగా ఈ నియామకాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

" రానున్న పదేళ్లలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు 50 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయ"ని హౌరా జిల్లాలోని బగ్నాన్‌లోని ఓ పాఠశాల భవన నిర్మాణానికి పునాదిరాయి ప్రతిస్టించిన అనంతరం అన్నారు. భారతదేశ జనాభాలో మూడొంతుల జనాభా 35 ఏళ్లలోపు వారు ఉన్నారు. వీరిక సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే భారత్ ప్రపంచానికే మానవ వనరుల నిధిగా మారుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments