Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్ ఇండియా ఎఫెక్ట్: పబ్లిక్ ఇష్యూల కోసం "క్యూ"

Webdunia
ఇటీవల కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన స్పందన చూసి చాలా వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పబ్లిక్ ఇష్యూల బాట పట్టాయి. మార్కెట్ పబ్లిక్ ఇష్యూల క్యూలు కడుతున్నాయి.

ఇదే వరుసలో ఈనెల షిప్పింగ్ కార్పోరేషన్, ఎమ్ఓఐఎల్ సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. 3.3 కోట్ల షేర్లతో ఎమ్ఓఐఎల్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 26న ప్రారంభమై డిసెంబర్ 1న ముగియనుంది.

కాగా.. షిప్పింగ్ కార్పోరేషన్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 30న మొదలై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఈ రెండు కంపెనీల అనంతరం హిందుస్తాన్ కాపర్, సెయిల్, ఓన్‌జీసీ, ఐఓసీ కంపెనీలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి రావడనికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

Show comments