Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణ రంగానికి రూ.1,47,340 కోట్లు: ప్రణబ్ ముఖర్జీ

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (12:26 IST)
శత్రు దేశాల నుంచి పొంచు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ రంగానికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 1,41,700 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఈ దఫా మరో 5640 కోట్ల రూపాయలు పెంచిన విత్తమంత్రి మొత్తం కేటాయింపులను రూ.1,47,340 కోట్లకు పెంచారు. అలాగే భారత్ నిర్మాణ రంగానికి 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. గత యేడాది ఈ పథకానికి 45 శాతం మేరకు నిధులు పెంచారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments