Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి తరపున ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారా...?

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (21:15 IST)
FILE
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ రెండు పార్టీలకు 2014 ఎన్నికల కోసం ప్రచారం చేస్తానని ప్రకటించిన కొద్దిగంటలలోనే జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రచారానికి సంబంధించిన వివరాలు గురువారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు జూ.ఎన్టీఆర్ సన్నిహితులు చెపుతున్నారు.

ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమయినట్లు సమాచారం. 2009లో జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ 2014లో కూడా టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments