Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి 6వ జాబితాలోనూ హరికృష్ణ పేరు లేదు... కనఫర్మ్ మొండిచెయ్యి

Webdunia
శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:54 IST)
WD
నందమూరి హరికృష్ణను పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్వాసన చెపుతున్నారా... అనే సందేహం రోజురోజుకీ బలపడుతోంది. హరికృష్ణకు అసెంబ్లీ లేదా లోక్ సభ సీట్లలో ఏ స్థానాన్ని కేటాయించకుండా చంద్రబాబు నాయుడు తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా 6వ జాబితాలోనూ హరి పేరు లేదు. దీంతో ఇక హరికృష్ణకు ఈ 2014 ఎన్నికల్లో తెదేపా చోటు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో పోటీ చేసే తన శాసనసభ అభ్యర్ధుల ఆరో జాబితా వివరాలు ఇలా ఉన్నాయి...

పిఠాపురం- పోతుల విశ్వం
పెద్దాపురం- నిమ్మకాయల చిన రాజప్ప
భీమవరం- పులపర్తి రామాంజనేయులు
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అనంతపురం(అర్బన్)- ప్రభాకర్ చౌదరి

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments