Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతికి పెళ్లయింది... భర్తకు చెన్నై, హైదరాబాద్ లో ఆస్తులు

Webdunia
గురువారం, 10 ఏప్రియల్ 2014 (13:08 IST)
WD
చాలామందికి అసలు విజయశాంతికి పెళ్లయిందా కాలేదా అని డౌట్ వ్యక్తపరుస్తుంటారు. కానీ 2014 ఎన్నికలు అఫిడవిట్లో ఈ డౌట్‌ను క్లియర్ చేసింది విజయశాంతి. మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంలో విజయశాంతి తన ఆస్తుల వివరాలు తెలిపారు. ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం చెన్నై కోయంబేడులో రూ. 27 కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూమి, చెన్నై అన్నా నగర్లో రూ. 1.80 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి భర్త పేరిట ఉన్నట్లు వెల్లడించారు.

ఇంకా తన వద్ద రూ. 57 లక్షలకు పైగా విలువైన బంగారం, టయోటా కారున్నదని పేర్కొన్నారు. హైదరాబాదులోని విఆర్ నగర్లో భర్త పేరిట రూ.36.41 లక్షల ఇంటి స్థలంతో పాటు పటాన్ చెరులో రూ.71 లక్షల విలువైన మరో స్థలం ఉన్నట్లు విజయశాంతి వెల్లడించారు. ఇంకా తన పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments