Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 2021, బొమ్మల కొలువు ఎలా పెట్టాలి?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (22:58 IST)
విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఇందులో నవరాత్రులకు కొలువు పెట్టడం అనేది ఆనవాయితీ. కొలువుకు తొమ్మిది మెట్లు తయారుచేసుకోవాలి. కనుక కొలువును ఈ తొమ్మిది మెట్లలో ఎలా మెుదటి నుండి చివరి వరకు వేటిని అమర్చుకోవాలో తెలుసుకుందాం.
 
మెుదటి మెట్టు: గడ్డి, చెట్లు మెుదలగు బొమ్మలు.
రెండవ మెట్టు: నత్త, శంఖు వంటి బొమ్మలు.
మూడవ మెట్టు: చీమల బొమ్మలు.
నాలుగవ మెట్టు: ఎండ్రకాయ వంటి బొమ్మలు.
ఐదవ మెట్టు: జంతువులు, పక్షులు బొమ్మలు.
ఆరవ మెట్టు: మనిషి బొమ్మలు.
ఏడవ మెట్టు: రుషుల బొమ్మలు.
ఎనిమిదవ మెట్టు: దేవతల అవతారాలు, నవగ్రహ అధిపతులు, పంచభూత దేవతలు, అష్టదిక్పాలకుల బొమ్మలు పెట్టాలి. 
తొమ్మిదవ మెట్టు: బ్రహ్మ, విష్ణు, శివ, త్రిమూర్తులు వారి అర్ధాంగియైన సరస్వతి, లక్ష్మి, పార్వతి బొమ్మలు అమర్చడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments