Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుల అంగాలు కట్... తెగ్గోసిన హిజ్రా

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (08:01 IST)
ఓ హిజ్రాకు కోపం వచ్చింది. ఓ ఇద్దరు యువకుల అంగాలను తెగ్గోసేసింది. అంగాలు తెగిపోయిన వారిని ఓ మూలన పడేసి పరారయ్యింది. అంగాలు తెగిపోవడంతో ఆ యువకులు లబోదిబోమంటూ ఆసుపత్రిలో కాలం గడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన సబీర్, జాని ప్రాంతానికి చెందిన ప్రదీప్ లు స్నేహితులు.  సబీర్ డోలు వాయించేవాడు, ప్రదీప్ వంటవాడిగా పనిచేసేవాడు. వీరు ఇద్దరు నీలమ్ అనే ఓ హిజ్రా బృందంలో పని చేస్తారు. వృత్తిపరంగా డబ్బుల వద్ద వారికి తేడాలు వచ్చాయి. తాము పక్కకు పోతామని నీలంకు తేల్చి చెప్పారా యువకులు. అయితే వారికి నీలం నచ్చజెప్పింది. అయినా ఇద్దరూ వినలేదు. 
 
రైల్వేరోడ్డు వద్ద రమ్మని చెప్పి వారికి నీలమ్ టీ ఇచ్చిందని, అది తాగిన తర్వాత తాము స్పృహ కోల్పోయారు. ఆ యువకులిద్దర్ని ఓ పౌల్ట్రీ ఫాం వద్దకు తీసుకెళ్ళింది. ఇద్దరు యువకుల అంగాలను కోసిపారేసింది. ఆ ఇద్దరు యువకులు స్పృహలేని పరిస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్నవారు గమనించి సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments