Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు: బస్టాండ్ వద్ద క్యాబ్ కోసం వేచివున్న యువతి బుగ్గపై ముద్దుపెట్టి?

బెంగళూరులో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్లపై ఆగడాలకు పాల్పడుతున్నారు. న్యూ-ఇయర్ సందర్భంగా ఒంటరిగా వెళ్తున్న యువతిపై యువకులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసి

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (10:25 IST)
బెంగళూరులో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్లపై ఆగడాలకు పాల్పడుతున్నారు. న్యూ-ఇయర్ సందర్భంగా ఒంటరిగా వెళ్తున్న యువతిపై యువకులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తున్న యువతికి ఒక ఆగంతకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ తింది. ఈ ఘటనపై బెంగళూరు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో జీవనబీమానగర బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్లి యువతి బుగ్గపై ముద్దుపెట్టి పరుగులు తీశాడు. దీంతో జడుసుకున్న యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్ధలంలో ఉన్న సీసీ టీవీ కెమెరా చిత్రాలను పరిశీలించి పోకిరీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments