Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళను ఆఫీసులో ఎలా చూసుకోవాలి.. ఈ వీడియో చూసి తెలుసుకోండి.. (video)

నవమోసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం ప్రతి స్త్రీకి ఓ వరం. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం సాధారణంగా మారింది. గర్భం దాల్చిన మహిళ ఉద్యోగాలు వెళ్తూ తన నవమాసాల కాలాన్ని అందమైన అనుభూతిని భారంగా గడిపేస్

Webdunia
మంగళవారం, 16 మే 2017 (14:07 IST)
నవమోసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడం ప్రతి స్త్రీకి ఓ వరం. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం సాధారణంగా మారింది. గర్భం దాల్చిన మహిళ ఉద్యోగాలు వెళ్తూ తన నవమాసాల కాలాన్ని అందమైన అనుభూతిని భారంగా గడిపేస్తోంది. ఆ సమయంలో గర్భిణీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
ఈ పరిస్థితుల్లో మార్పు కోసం.. గర్భిణీ నవమాసాల కాలాన్ని.. ఆ తల్లికి అందమైన అనుభవంగా మలచే ఆలోచన ‘ప్రెగా న్యూస్‌’కి వచ్చింది. దాంతో ‘ప్రెగ్నెంట్‌ వర్కింగ్‌ విమెన్‌’ను ఆఫీసులో ఎలా చూడాలన్న దానిపై ‘యువర్‌ సెకెండ్‌ హోమ్‌’ వీడియోను ‘ప్రెగా న్యూస్‌’ రూపొందించింది. ఈ ఫిల్మ్‌కు మనోజ్‌ పిళ్లయ్‌ దర్శకత్వం వహించారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ 20 మిలియన్ల మంది చూస్తే, 31 లక్షల మంది షేర్‌ చేశారు. 
 
ఆఫీసులో ఉన్నా ఇంట్లోనే ఉన్నా ఒక రకమైన అనుభూతిని కలగచేయాలని.. అలా చేస్తే గర్భం ధరించిన మహిళ ఆఫీసుని తమ రెండో ఇల్లుగా భావిస్తారనేది వీడియో సారాంశం. వర్కుప్లేసులో గర్భిణీలను ఎలా చూసుకోవాలో... ఎంత సున్నితంగా వారి అవసరాలను గుర్తించి సమకూర్చాలో ఈ వీడియోలో అద్భుతంగా మలిచారు. గర్భిణీలు ఆఫీసులో వారికి అనుకూలంగా పనిచేసుకునేందుకు.. తోటి ఉద్యోగి నుంచి కంపెనీ యజమాని వరకూ అందరూ ఆమెకు ఎలా సహకరించాలో ఈ వీడియోలో కళ్లకు అద్దినట్లు చూపారు.
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments