Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (19:40 IST)
Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక, మాండ్య జిల్లా నాగమంగళ తాలూకా సుఖధరే గ్రామంలో శనివారం 26 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు మ్యాచ్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు ఉడిపి జిల్లా హెబ్రీకి చెందిన ప్రీతం శెట్టి. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ టోర్నీలో ఆయన పాల్గొన్నాడు. కానీ ప్రీతమ్ ఒక మ్యాచ్ తర్వాత ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. 
 
మళ్లీ వైద్యులు ఆడేందుకు ఫిట్‌ అంటూ ప్రకటించబడిన తర్వాత, మైదానంలోకి తిరిగి వచ్చాడు, అయితే అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. తక్షణమే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన ఛాతి నొప్పితో ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments