Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్ గేట్స్ కామెంట్: త్వరలో నెక్ట్స్ జనరేషన్ కండోమ్!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (13:11 IST)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తెలిసిందే. వేల కోట్ల రూపాయలను ఆయన వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తుంటారు.
 
గేట్స్ 'నెక్ట్స్ జనరేషన్ కండోమ్' రూపకల్పన కోసం సుమారు రూ.6 కోట్ల రూపాయలను నిధుల రూపేణా యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు ఇచ్చారు. ఆ పరిశోధనలపై ఆయన మాట్లాడుతూ... అటు, కుటుంబ నియంత్రణకు ఉపయోగపడేలా, ఇటు, అదనపు సంతృప్తి లభించేలా ఈ కండోమ్ ఉంటుందన్నారు. ఇది అతి పల్చగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 
 
మాంచెస్టర్ వర్శిటీ పరిశోధకులు ఈ అడ్వాన్స్‌డ్ కండోమ్‌ను సూపర్ లైట్ కండక్టివిటీ పదార్థం గ్రాఫేన్‌తో రూపొందించినట్టు తెలుస్తోంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలపై ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు