Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా, రష్యాలనే భయపెట్టే బాంబులు భారత్ వద్ద వున్నాయి... రహస్యంగా...

అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే అతిపెద్ద బాంబులని ప్రపంచ సమాజానికి తెలుపుతుంటాయి. అమెరికా ఈమధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ అనే అణురహిత బాంబులను వదిలి 100 మ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:43 IST)
అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే అతిపెద్ద బాంబులని ప్రపంచ సమాజానికి తెలుపుతుంటాయి. అమెరికా ఈమధ్యనే ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్ అనే అణురహిత బాంబులను వదిలి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ బాంబులే అతిపెద్దవని అమెరికా గొప్పగా చెప్పుకుంటుంది. ఇలాంటివి తమవద్ద చాలా వున్నాయని రష్యా కూడా వంతపాడింది. 
 
ఐతే ఈ రెండు దేశాలకు మించిన శక్తివంతమైన బాంబులు భారతదేశ ఖాతాలో వున్నాయి. సంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు అధిక శక్తిమంతమైన 'సీఎల్‌-20' అనే పేరు గ‌ల‌ బాంబు మన దేశం వద్ద వున్నది. ఐతే ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారన్నది మాత్రం వెలికి రాలేదు. 
 
స్పైస్ అని పిలుచుకునే స్మార్ట్‌ ప్రిసైజ్‌ ఇంపాక్ట్ అండ్‌ కాస్ట్‌ ఎఫెక్టీవ్‌ అనే పేరుగల మ‌రో అతి శ‌క్తిమంత‌మైన బాంబు కూడా భారతదేశం వద్ద వుంది. భారతదేశం అనుకుంటే ఇలాంటి శక్తివంతమైన బాంబులతో శత్రువులను చెండాడవచ్చు. భారతదేశం ఇప్పటికే అంతరిక్ష శోధనకు సంబంధించి ఉన్నత శిఖరాలను దాటుకుంటూ ముందుకెళుతోంది. ఇక రక్షణ రంగంలోనూ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments