Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ శరీరం ఓ దేవాలయం : కేంద్ర మంత్రి హర్ష వర్ధన్

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (18:50 IST)
కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్ష వర్ధన్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళ శరీరం ఓ దేవాలయమంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపారు. మొన్నటికి మొన్న అత్యాచారం చాలా చిన్నదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ విషయం చల్లారిందని భావించేంతలోనే ఆయన తాజాగా మహిళ శరీరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఢిల్లీలోని ఓ మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 'మహిళ శరీరం దేవాలయం లాంటిది. ఒక కొత్తతరాన్ని రూపొందించాలంటే ఆరోగ్యవంతులైన మహిళలు అవసరం. వాళ్లే అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, జాతిమీద కూడా పడుతుంది' అంటూ ఆయన సెలవిచ్చారు. 
 
పట్టణ యువతుల్లో ఇటీవలి అనారోగ్యాలు ప్రబలిపోతున్నాయని చెప్పేందుకు మహిళ శరీరాన్ని ఇలా వర్ణించారు మన ఆరోగ్య మంత్రివర్యులు. దీనిపై ట్విట్టర్లో పెను దుమారమే రేగింది. యూజర్లు దీనిపై నిప్పులు చెరిగారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన భాషను సంస్కరించుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments