Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్య నాతో గడిపింది.. ఇవిగో ఫోటోలు : వివాహిత భర్తకు ఫొటోలు పంపిన మాజీ ప్రియుడు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (10:36 IST)
మహారాష్ట్రలోని థానెలో ఓ వివాహిత భర్తకు ఆమె మాజీ ప్రియుడు ఫోటోలు పంపించి.. ఆమె కాపురంలో చిచ్చురేపాడు. ఫలితంగా ఆ వివాహిత విషం తాగి తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... థానె జిల్లాలోని ఖినావాలి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల వృశాలి భాగ్ రావు అనే మహిళ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ముర్‌బాద్‌కు చెందిన చేతన్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే, వివాహం కాకముందు రజాక్ పీర్ మహమ్మద్ అనే వ్యక్తితో ప్రేమపడింది. ఒకానొక సందర్భంలో వీరిద్దరు హద్దులు దాటారు. ఆసమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు తీసి భద్రపరుచుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో వృశాలి పెళ్లయిన తర్వాత ప్రియుడితో సంబంధాలు తెంచుకుంది. దీన్ని జీర్ణించుకోలేని ప్రియుడు... ఆమె దిగిన ఫొటోలను భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. ఈ ఫొటోలు చూసి ఆగ్రహించిన భర్త వృశాలితో గొడవపడ్డాడు. వృశాలిని షాహాపూర్ తాలుకాలోని ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన వృశాలి విషం తాగి తనువు చాలించింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. దీనిపై వృశాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రజాక్‌ను అదుపులోకి తీసుకున్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments