Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఎవరూ లేరని 13 ఏళ్ల బాలుడిని రప్పించింది... అంగాన్ని కాల్చేసింది..

13 ఏళ్ల బాలుడి పట్ల ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ 13 ఏళ్ల బాలుడిపై ఒత్తిడి చేసింది. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో అతని పురుషాంగాన్ని కాల్చేసింది. ఈ ఘటన దేశ రాజధాని సమీపంలో

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (15:15 IST)
13 ఏళ్ల బాలుడి పట్ల ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ 13 ఏళ్ల బాలుడిపై ఒత్తిడి చేసింది. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో అతని పురుషాంగాన్ని కాల్చేసింది. ఈ ఘటన దేశ రాజధాని సమీపంలోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకి చెందిన ఓ వివాహిత 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. 
 
పక్కింటి బాలుడైన అతడిని ఇంటికి రప్పించుకుంది. ఇంకా ఆ బాలుడితో తన కోరిక తీర్చమంది. అందుకు బాలుడు నిరాకరించడంతో.. వేడిగా ఉన్న హెయిర్ స్ట్రైట్నర్‌తో బాలుడి పురుషాంగాన్ని కాల్చేసింది. దీంతో.. బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. నొప్పి భరించలేక వెళ్లి తన తల్లితో చెప్పాడు. ఇంతలో ఆ వివాహిత ఇంటి నుంచి పారిపోయింది. 
 
చివరికి బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం