Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మా.. నీ భర్త ఇంట్లో లేడుగా... నా కోర్కె తీర్చవూ: చెల్లెలికి అన్నయ్య వేధింపులు!

దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ భారత్‌కు వచ్చిన ఓ మహిళకు సొంత సోదరుడి నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆమె భర్త ఇంట్లో లేక పోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 28 జులై 2016 (11:46 IST)
దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ భారత్‌కు వచ్చిన ఓ మహిళకు సొంత సోదరుడి నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆమె భర్త ఇంట్లో లేక పోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైకు చెందిన ఓ మహిళ దుబాయ్‌లో పని చేస్తోంది. ఇటీవల ఆమె సెలవుపై ముంబైలో ఉంటున్న భర్త వద్దకు వచ్చింది. భర్త ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఆమె అన్నయ్య, తండ్రి కూడా కలిసివుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం భర్త ఆమెను వదిలి బిజినెస్ పనిమీద వెళ్లాడు. తండ్రి, అన్నయ్య చేదోడువాదోడుగా ఉంటారనుకుంటే.. అన్నయ్య నుంచి ఈ వింత పరిస్థితి ఎదురైంది. 
 
రెండు వారాలుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాటలతో చిత్రవధ చేస్తూ వచ్చాడు. భర్త లేడు కదమ్మా.. రా.. సంతోషంగా ఉందాం అంటూ మాటలతో వేధించ సాగాడు. భర్తతో శారీరకంగా దగ్గరవుతున్న నీకు నాతో కలిస్తే ఏమవుతుందంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. అతని మాటలను జీర్ణించుకోలేని ఆమె... తండ్రితో కలిసి డోంగ్రీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం