Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కనిపించలేదని కంప్లైంట్ ఇస్తే.. లాడ్జిలో 17ఏళ్ల యువకుడితో..?

ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు అకృత్యాలకు నిలయంగా మారిపోతుంది. తాజాగా బెంగళూరులో వావి వరుసలు మరచి 17ఏళ్ల యువకుడితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న ఓ బిజినెస్‌మేన్ భార్య లాడ్జిలో పట్టుబడింది. వివరాల్లోకి

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (17:41 IST)
ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు అకృత్యాలకు నిలయంగా మారిపోతుంది. తాజాగా బెంగళూరులో వావి వరుసలు మరచి 17ఏళ్ల యువకుడితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న ఓ బిజినెస్‌మేన్ భార్య లాడ్జిలో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కోలార్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వాటర్ సప్లై బిజినెస్ చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.
 
అయితే ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24వ తేదీ వాటర్ సప్లై చేసే బిజినెస్ మ్యాన్ భార్య కనిపించకుండా పోయింది. దీంతో తన భార్యను కనిపెట్టాలని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
విచారణలో అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడు కూడా కనిపించలేదని సమాచారం అందింది. దర్యాప్తులో వీరిద్దరికీ సంబంధం వున్నట్లు తెలియడంతో వారిని ఓ లాడ్జిలో పోలీసులు వెతికి పట్టుకున్నారు. వైద్య చికిత్సలో 17ఏళ్ల యువకుడికి బిజినెస్ మ్యాన్ భార్యకు లైంగిక సంబంధం వున్నట్లు తెలిసింది.

పోలీసులు 17 ఏళ్ల యువకుడిని లైంగికంగా వేధించిందని సదరు మహిళపై కేసు వేసినా.. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బిజినెస్ మ్యాన్ భార్య వాదిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం