Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మహిళపై గ్యాంగ్ రేప్.. నోట్లో గుడ్డలు కుక్కి 3 గంటల పాటు...?

కారులో మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ముంబయిలోని అంబోలిలో భర్త పక్కన ఉండగానే 28ఏళ్ల మహిళపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇంకా మ

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (13:33 IST)
కారులో మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ముంబయిలోని అంబోలిలో భర్త పక్కన ఉండగానే 28ఏళ్ల మహిళపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువకముందే తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 
 
కదులుతున్న కారులో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దళిత మహిళ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుండగా.. ఆమె ఎదురుగా వచ్చి ఓ కారు ఆగింది. తామూ స్టేషన్‌కే వెళ్తున్నామని చెప్పి ఆమెను ఎక్కించుకున్నారు. అలా మార్గమధ్యంలో ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఆమె అరుపులు కేకలు ఎవ్వరికి వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి మూడు గంటలపాటు కారులోనే నిర్బంధించి అనంతరం మహిళను రాత్రి 8గంటల సమయంలో దహమన్‌ గ్రామంలో వదిలిపెట్టి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం