Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ లేకపోయినా వారికి బతికేహక్కుంది: రాహుల్‌గాంధీ

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:16 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అన్ని వర్గాల వారికి చేరువకావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకా తీసుకోవాలంటే కొవిన్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాల్సి ఉంటుంది.

కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అదేవిధంగా పేదలకు డిజిటల్‌ వసతులు లేక సాధ్యం కావడం లేదని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కచ్చితం కాకూడదు.

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి టీకా పొందాలి. ఇంటర్నెట్‌ ద్వారా కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కానీ వ్యక్తికి కూడా టీకా తీసుకునే హక్కుంది. ’’ అని పేర్కొన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు... స్మార్ట్ ఫోన్‌, డిజిటల్‌ వసతులు లేనివారు టీకా పొందేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్‌ వసతులు లేని వారు కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కాలేరు కనుక వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments