Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్యంతో రాజకీయాలా...మీరు పాక్ వాళ్లా.. మనవాళ్లా...? వెంకయ్య ఫైర్

భారత్‌ను రెచ్చగొడితే సహించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. యురీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (14:58 IST)
భారత్‌ను రెచ్చగొడితే సహించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. యురీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. 
 
దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ... భార‌త్ ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోద‌న్నారు. అయితే, భార‌త్‌ను రెచ్చగొడితే మాత్రం ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. ఇటీవల పీవోకేలో భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. 
 
త‌రుచూ విసిగించే ప‌నిని కొంతమంది జనం చేస్తుంటార‌ని, అటువంటివారిపై కేంద్రం నిశ్శబ్దంగానే డీల్ చేస్తుంద‌ని, ఈ విషయంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే.. భార‌త‌ ఆర్మీ కూడా పీవోకేపై అదే రీతిలో దాడి చేసిందని అన్నారు. 
 
మ‌న సైన్యం జ‌రిపిన దాడుల‌కు సంబంధించి ఆధారాలు బ‌య‌ట‌పెట్టాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. సైన్యం పైన రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments