Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాతే..?: తొగాడియా

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (11:08 IST)
‘‘రాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే మా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాం’’ అని ఢిల్లీలోని సరస్వతి శిశు మందిర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వీహెచ్‌పీ అధినేత ప్రవీణ్ భాయ్ తొగాడియా స్పష్టం చేశారు. 
 
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తొగాడియా చెప్పారు. ‘‘ఎలాగైనా హిందువులు రామ మందిరం నిర్మిస్తారు. రామ మందిరం నిర్మాణం పూర్తై తర్వాతే వీహెచ్‌పీ ఆవిర్భావం జరుపుకుంటాం. 
 
పాతికేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీ పండిట్లు ఇళ్లు వదిలి వెళ్లారు. నాలుగు లక్షల కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించిన తర్వాతే ఆవిర్భావం.’’ అని కూడా ఆయన అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments