Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపాసా బసు కంటే సన్నీ లియోన్ అయితే బాగా చూపించేది : ప్రమోద్ మథాలిక్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (09:52 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున బెంగుళూరులో కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేయించేందుకు బాలీవుడ్ నటి బిపాసా బసును ఆహ్వానించడం, ఆమెకు కోటిన్నర రూపాయలు చెల్లించడంపై ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ కార్యక్రమంలో గంటన్నర పాటు యోగాసనాలు చేసినందుకు బిపాసా బసుకు కోటిన్నర రూపాయలు చెల్లించారు. పైగా, ఆమెకు రానుపోనూ ప్రయాణ ఖర్చులు, ఒక రోజంతా నక్షత్ర హోటల్‌లో బస చేసేందుకు అయిన ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం చెల్లించింది. దీనిపై ప్రజా సంఘాలతో పాటు.. శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్‌ ముతాలిక్‌ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన బీదర్‌లో మాట్లాడుతూ శతాబ్దాల కాలంగా భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు అర్థం లేకుండా బిపాసాబసు వ్యవహరించారని మండిపడ్డారు. ఆమె సంస్కారం కలిగిన మహిళ కాదని ఘాటైన విమర్శచేశారు. మరింత మంది జనం రావాల్సి ఉంటే పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌ను పిలవాల్సిందనీ, ఆమె అయితే మరింత అందంగా, హృదయ అందాలను ఆరబోస్తూ ఆసనాలు వేసి ఉండేదని పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం