Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌కు వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు: వందేళ్లు ఆయురారోగ్యంతో జీవించాలి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారత డాషింగ్‌ మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్‌ ద్వారా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "'హ్యాపీ బర్త్‌డే కేజ్రీవాల్‌. మీరు వందేళ్లు ఆయురారోగ్యంతో జీవించ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:50 IST)
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారత డాషింగ్‌ మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట్టర్‌ ద్వారా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "'హ్యాపీ బర్త్‌డే కేజ్రీవాల్‌. మీరు వందేళ్లు ఆయురారోగ్యంతో జీవించాలని, మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను'' అంటూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశారు. 
 
గతేడాది అక్టోబర్‌లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం సెహ్వాగ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెప్పడంలో సెహ్వాగ్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. 
 
క్రికెట్‌ రంగానికి చెందిన క్రీడాకారులకే కాదు... సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, విదేశీ ప్రముఖుల పుట్టిన రోజులనాడు కూడా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. సెహ్వాగ్‌ జ్ఞాపకశక్తికి అభిమానులు దాసోహమైపోతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments