Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ రాజకీయాల్లోకి రారు సరే కానీ జయలలిత ఆరోగ్యం ఎలా ఉంది...?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టరని రజినీ సోదరుడు సత్యనారాయణ మరోసారి స్పష్టీకరించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదనీ, అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కూడా సుతారమూ ఇష్టం లేదని తెలిపారు. రజినీక

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (19:46 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టరని రజినీ సోదరుడు సత్యనారాయణ మరోసారి స్పష్టీకరించారు. రజనీకాంత్  రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదనీ, అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కూడా సుతారమూ ఇష్టం లేదని తెలిపారు. రజినీకాంత్ సినిమాలే జీవితంగా ఉంటారన్నారు. ఇది ప్రస్తుతం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్త.
 
ఇదిలావుంటే మరో అంశంపై కూడా చెన్నైలో వాకబు మొదలైంది. అదేంటయా అంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి. ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇంటికే వైద్యులను పిలుపించుకుని వైద్యం చేయించుకునే అమ్మ జయలలిత ఈసారి ఆసుపత్రి పాలయ్యారు.

అమ్మ జయలలిత ఆరోగ్యం ఎలా ఉందో అంటూ చెన్నైలో పలువురు వాకబు చేస్తున్నారు. అన్నాడీఎంకే నాయకులు మాత్రం అమ్మ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని డంకా బజాయించి చెప్తున్నారు. కానీ జనం మాత్రం అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments