Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందులో బీఫ్ లేదు.. పెళ్ళి వద్దే వద్దు.. రద్దు చేసుకున్న వరుడు ఫ్యామిలీ.. ఎక్కడో తెలుసా?

దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్‌ పెట్టలేదని వివాహం రద్దైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫ్‌పై యూపీలో నిషేధం అమల్లో వున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకల

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (13:03 IST)
దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్‌ పెట్టలేదని వివాహం రద్దైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫ్‌పై యూపీలో నిషేధం అమల్లో వున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో రాంపూర్‌ ప్రాంతానికి చెందిన యువతీ యువకుల వివాహం బీఫ్ లేదనే కారణంతోనే రద్దు అయ్యింది. 
 
పెళ్లి రోజు వివాహానికి ముందు భోజనాలు చేసిన వరుడి కుటుంబ సభ్యులు విందులో బీఫ్ ఏదని? ప్రశ్నిస్తూ.. కారు కట్నంగా కావాలని డిమాండ్ చేశారు. దీంతో వధువు తండ్రి యాదవ్ కారు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బీఫ్ మాత్రం పెట్టడం కుదరదని చెప్పేశాడు. 
 
రాష్ట్రంలో నిషేధం అమలవుతోందని బీఫ్ దొరకదని స్పష్టం చేశాడు. దీంతో వివాహాన్ని రద్దు చేసుకుని వరుడి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. కారునైనా కొనిస్తామని.. బీఫ్ తెమ్మంటే ఎలా తెస్తామని వధువు తండ్రి వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments