దేశంలో భానుడి సెగ.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. వర్షాలు

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (11:25 IST)
దేశంలో భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. 
 
ఈ నెల 13, 14 తేదీల్లో జమ్మూకాశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఉరుములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని.. పంజాబ్​, హర్యానా, ఛండీగఢ్​, ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments